శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం మోతుకపల్లిలో పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని వ్యవసాయ శాఖ అధికారులు నిర్వహించారు. కులం పిలుస్తోంది కార్యక్రమంలో భాగంగా మోతుకపల్లిలో మండల వ్యవసాయ అధికారి సురేంద్ర నాయక్ ఎండు తెగుళ్లు, కత్తెర పుర గు రాకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు గురించి రైతులకు వివరించారు. అదేవిధంగా తలుపు నివారణ గురించి రైతులకు సూచించారు. భూసార పరీక్ష ఫలి తాల అనుగుణంగా ఎరువుల వాడకం గురించి క్లుప్తంగా రైతులకు వివరించారు. ఈ కార్యక్రమంలో రైతు సేవా కేంద్ర సిబ్బంది. రైతులు పాల్గొన్నారు.