రాచకొండ కమిషనరేట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆరో వార్షిక క్రీడలను సోమవారం సరూర్ నగర్ ఇండీర్ స్టేడియంలో రాచకొండ కమిషనర్ జి. సుధీర్ బాబు ప్రారంభించారు. అనంతరం పావురాలను ఆకాశంలోకి వదిలారు. మహిళా పోలీసులు తమ నృత్యాలతో అలరించారు. క్రీడల వల్ల మానసిక ఉల్లాసంతో పాటు శారీరకద్రత్వం కూడా ఉంటుందని తెలిపారు ఇందులో ప్రతిభ కనబరిచిన వారికి స్టేట్ లెవెల్ లో క్రీడల్లో పాల్గొనడానికి అవకాశం