ఏలూరు జిల్లా నూజివీడు పట్టణంలో మంత్రి కొలుసు పార్థసారథి క్యాంపు కార్యాలయం వద్ద శనివారం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ యూరియా సమస్యపై వైసీపీ పార్టీకి చెందిన కొందరు ప్రభుత్వంపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని యూరియా సమస్య ఉన్న మాట వాస్తవమేనని యూరియా ప్రతి ఒక్క రైతుకు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు ప్రభుత్వం రైతులకు కావాల్సిన యూరియా ని అందించడం జరిగిందని ఇటీవల కాలంలో వర్షాలు పడి కొంత నష్టం జరిగి రెండవసారి పంటలు వేయడంతో ముందుగా వేసిన పంటలకు వాడేసిన యూరియా రెండవ సారి వేసిన పంటలకు అందుబాటులోకి రాలేకపోయిందని రాష్ట్రంలో ప్రతిరోజు యూరియా పై స