దేశానికి ఆదర్శంగా ప్రభుత్వ రూపొందించిన భూ భారతి చట్టం నిలుస్తుందని రాష్ట్ర రెవెన్యూ,హౌజింగ్,సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు.శుక్రవారం మంత్రివ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి,రుద్రంగి మండలం గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన భూ భారతి చట్టం - 2025 పై నిర్వహించిన రెవెన్యూ సదస్సులో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి,దనసరి అనసూయ (సీతక్క),మంత్రి పొన్నం ప్రభాకర్,సిసిఎల్ఏ కమిషనర్ నవీన్ మిట్టల్,కలెక్టర్ సందీప్ కుమార్ ఝ,ప్రభుత్వ విప్,వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ లతో కలిసి పాల్గొన్నారు.