కురవి లింగ్యాతండా స్టేజి వద్ద రోడ్డు ప్రమాదం... మహబూబాబాద్ నుండి మరిపెడ వెళ్ళు జాతీయ రహదారి 365 పై కురవి లింగ్య తండ సమీపంలో రెండు వాహనాలు టాటా ఏసీ ట్రాలీ మరియు ఆటో ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బాలిక మృతిచెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు, వారి నూటహటేనా మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.