హాలహర్వి మండలం పచ్చరపల్లి గ్రామంలో రెండు వారాలుగా ఉపాధి కూలీలకు వేతనాలు ఇవ్వకుండా, నిర్లక్ష్యం చేస్తున్న ఏపీఓపై చర్యలు తీసుకోవాలని, గురువారం సిపిఐఎంఎల్ లిబరేషన్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మునిస్వామి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగిందన్నారు. స్పందించిన ఎంపీడీవో ఏపీ ఓ తో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామన్నారు.