ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పి4 స్పూర్తితో నిర్మించదలచిన పశ్చిమగోదావరి జిల్లా కలెక్టరేట్ భవనంపై జరుగుతున్న చర్చ, ఈ అంశంపై శాసనమండలి ఛైర్మన్ కొయ్యే మోషేను రాజు చేసిన వ్యాఖ్యలు మరియు పలు ఇతర ముఖ్య అంశాలపై శాసనసభ డిప్యూటీ స్పీకర్ మరియు ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణ రాజు ఉండి నియోజకవర్గం కాళ్ల మండలం పెదమిరం గ్రామంలోని ఆయన నివాసంలో మీడియా సమావేశం మంగళవారం సాయంత్రం సుమారు నాలుగు గంటలకు నిర్వహించారు.