విశాఖపట్నం టూ టౌన్ పరిధి డిఆర్ఎం ఆఫీస్ రోడ్ లో ఓ వ్యక్తి అనుమానస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన సోమవారం నెలకొంది.స్థానికులు విశాఖ రెండో పీఎస్ పోలీసులకు సమాచారం అందించగా ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని సవా పంచానమా నిమిత్తము విశాఖ KGH కు తరలించి మృతుని గల కారణాలు దర్యాప్తు చేపడుతున్నట్లు పేర్కొన్నారు