Download Now Banner

This browser does not support the video element.

చీడికాడలో స్త్రీ శక్తి పథకంలో భాగంగా భారీ ర్యాలీ .

Anakapalle, Anakapalli | Aug 31, 2025
అనకాపల్లి జిల్లా విమాడుగుల అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో గల చీడికాడలో స్త్రీ శక్తి పథకంలో భాగంగా ఆదివారం భారీ ర్యాలీ నిర్వహించారు. చీడికాడ శివాలయం నుంచి ఎన్టీఆర్ విగ్రహం వరకు సాగిన ఈ ర్యాలీలో ఎమ్మెల్యే బండారు సత్య నారాయణమూర్తి, మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు పాల్గొన్నారు. సూపర్ సిక్స్ పథకాలు సూపర్ హిట్ అయ్యాయన్నారు. కూటమి ప్రభుత్వ పథకాల అమలు గురించి ప్రజలకు తెలియజేస్తూ నిర్వహించిన ఈ కార్యక్రమంలో మహిళలు, యువత భారీగా పాల్గొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us