Download Now Banner

This browser does not support the video element.

పాణ్యం: ఓర్వకల్ మండలం రాగమయిరు వద్ద ఈనెల 16న ప్రధానమంత్రి పర్యటన సందర్భంగా, ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ సిరి

India | Oct 8, 2025
"ఈనెల 16న ప్రధానమంత్రి కర్నూల్ పర్యటన సందర్భంగా ఏర్పాట్లను నంద్యాల రోడ్డులోని పాణ్యం నియోజకవర్గ పరిధిలోని ఓర్వకల్లు మండలంలోని రాగ మయూరి వద్ద జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె అధికారులు మరియు స్టాఫ్‌కు అవసరమైన సూచనలు అందించారు."
Read More News
T & CPrivacy PolicyContact Us