చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం పాలంపల్లి పంచాయతీ. వేపమాకుల పల్లె గ్రామంలో ఒకే ఇంట్లో నలుగురు ఆడబిడ్డలకు ప్రభుత్వ ఉద్యోగాలు వరించాయి. ముని వెంకటప్ప గౌరమ్మ దంపతులకు నలుగురు ఆడబిడ్డలు కలరు. ముని వెంకటప్ప గత పది సంవత్సరాల క్రితం మృతి చెందాడు .తల్లి గౌరమ్మ దినసరి కూలిగా పనులు చేసుకుంటూ పిల్లలను ఉన్నత చదువులు చదివించారు. పెద్ద కుమార్తె వీణ కుమారి, 2014లో ఉమెన్ పోలీస్ గా , రెండవ కుమార్తె వాణి 2016లో ఎస్జిటి టీచర్ గా, వనజాక్షి 2025వ సంవత్సరంలో ఎస్జిటి టీచర్ గా. శిరీష 2025 ఎస్జిటి టీచర్ గా ఉద్యోగం వరించింది.