నల్లగొండ జిల్లా తిప్పర్తి మండల కేంద్రంలోని ఆత్మ యూరియా కోసం రైతులు సోమవారం బారులు తీరారు. ఈ సందర్భంగా సోమవారం ఉదయం నుంచి కురుస్తున్న వర్షాన్ని లెక్కచేయకుండా రైతులు యూరియా కోసం రైతు ఆక్రోస్ కేంద్రం వద్ద క్యూలో నిలబడ్డారు నాట్లు వేయాల్సిన సమయం కావలసిన యూరియా అందకపోవడంతో రైతులు తమ పనులను వదులుకొని పాస్బుక్కులతో ఎదురుచూస్తున్నారు వానలో తడుస్తూ మహిళలు రోడ్డు నిలబడటం, సకాలంలో రైతులకు యూరియాను అందించాలని యూరియా లేకపోవడంతో రైతాంగం ఇబ్బందిలకు గురవుతుందని తెలిపారు.