విశాఖ తెలుగు తల్లి ఫ్లైఓవర్ వద్ద ఆదివారము మధ్యాహ్నము రోడ్డు ప్రమాదం జరిగింది రోడ్డు ప్రమాదంలో పలువురికి గాయాలు అయిన ఘటన నెలకొంది సమాచారం అందుకున్న స్థానికులు సహాయంతో పోలీసులు వారిని మెరుగైన వైద్యం కొరకు ఆసుపత్రికి తరలించారు ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియవలసి ఉంది