పాల్వంచ పట్టణంలో సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ తో పాటు సిపిఎం జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు పార్టీ శ్రేణులతో కలిసి పట్టణంలో మంగళవారం సుడిగాలి పర్యటన చేశారు.. బృందం ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై పరిశీలించి ప్రజలతో మాట్లాడారు.. అనంతరం డబల్ బెడ్ రూమ్ ఇండ్లను సందర్శించారు.. ఈ సందర్భంగా పోతినేని సుదర్శన్ మాట్లాడారు..