కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్ యాడలో నిలిచిపోయిన వేరుసెనగ టెండర్లు వ్యవసాయం మార్కెట్ అధికారులు వేరుశనగ పాసింగ్ విధానాన్ని ఇచ్చివేయడంతో కొనుగోలుకు ముందుకు రాని వ్యాపారులు సరుకుకొనేందుకు ఎవరు రాకపోవడంతో రైతులు సెక్రెటరీ కార్యాలయం ముందు ఆందోళన సోమవారం చేశారు. అమ్మకానికి దాదాపు మార్కెట్ కు 10000 బస్తాలు వేరుశనగ వచ్చిందంటూ అధికారులు తెలిపారు. అధికారులు వ్యాపారులతో చర్చించి టెండర్లు జరిగేలా చేశారు.