AU బ్యాంక్ లోకి చొరబడిన దుండగులు ఒకరిపై ఒకరు కత్తులతో దాడికి పాల్పడ్డారు. ఘటనను ఆపేందుకు ప్రయత్నించిన మరోవ్యక్తి గాయాలపాలయ్యాడు. దాడిలో తీవ్రంగా గాయపడిన ఇద్దరి క్షతగాత్రులను వైద్య చికిత్స నిమిత్తం స్థానిక ప్రయివేట్ హాస్పిటల్ కు తరలించారు పోలీసులు. ఘటనకు సంబందించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.