ఏలూరు జిల్లా ఏలూరు రూరల్ మండలం వైయస్సార్ కాలనీ చెందిన 42 సంవత్సరాల వయసుగల రాజేష్ ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల 30 నిమిషాల సమయంలో ఇంట్లో భోజనం చేస్తూ ఉండగా గుర్తు తెలియని వ్యక్తులు కారులో వచ్చి అతనికి బైటికి పిలిచి కత్తులతో దాడి చేయగా తీవ్ర గాయాలవగా కుటుంబ సభ్యులు స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించడంతో సమాచారం తెలుసుకునే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు వివరాలు సేకరించి దర్యాప్తు చేపట్టారు మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు