కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను అమలు చేయడంతో పాటు అనకాపల్లి జిల్లాలో పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేస్తున్నాయని అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ అన్నారు, శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఎంపీ అధ్యక్షతన నిర్వహించిన దిశ కమిటీ సమావేశంలో వివిధ శాఖల అధికారులు, జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.