ఎంపీసి,బైపీసి పూర్తి చేసిన యువతి,యువకుల కొరకు రాష్ట్ర ప్రభుత్వం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, కొత్తగూడెంలోని డా. మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్స్ యూనివర్సిటీలో ఈ యేడాది నుంచి ప్రవేశపెడుతున్న బీఎస్సీ (జియాలజీ),బీఎస్సీ (ఎన్విరాన్మెంటల్ సైన్స్) డిగ్రీ కోర్సులను సద్వినియోగం చేసుకోవాలని మైనార్టీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండి. యాకూబ్ పాషా శుక్రవారం తెలిపారు.