ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గంలో ఆపద సమయంలో నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను 49 మందికి నిరుపేదలకు 31 లక్షల రూపాయల చెక్కులను గురువారం సాయంత్రం మూడు గంటల 30 నిమిషాల సమయం లో అందించిన రాష్ట్ర గృహ నిర్మాణ మరియు సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు. పార్థసారథి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆపత్కాలంలో ఉన్న నిరుపేదలకు మెరుగైన వైద్యం అందించడంలో ముఖ్యమంత్రి సహాయనిధి అండగా నిలుస్తుందని అన్నారు వైద్యం చేయించుకుని బిల్లులను ముఖ్యమంత్రి సహాయ నిధికి అర్జీ చేసుకోగా నేడు బాధితులకు చెక్కును అందజేసినట్లు తెలిపారు ప్రభుత్వ ఆసుపత్రులలో మెరుగైన వైద్య పరికరాలు అందుబాటులో ఉన్నాయని ప్ర