Download Now Banner

This browser does not support the video element.

మహబూబాబాద్: బయ్యారం బంజర తండాలో విషాదం, మోటార్ ఆన్ చేస్తుండగా విద్యుత్ షాక్కు గురై ,భానోత్ కుమార్ అనే యువరైతు మృతి

Mahabubabad, Mahabubabad | Sep 8, 2025
మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం బంజర తండ గ్రామానికి చెందిన బానోత్ కుమార్ (25) సోమవారం తన వ్యవసాయ బావి వద్ద మోటార్ ఆన్ చేస్తూ విద్యుత్ షాక్ తో మృతి చెందాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు, బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషాద సంఘటన స్థానికంగా కలకలం రేపింది
Read More News
T & CPrivacy PolicyContact Us