కౌటాల మండల కేంద్రంలోని రైతు వేదిక వద్ద రైతులతో కలిసి బీఆర్ఎస్ నాయకులు ఆందోళన చేపట్టారు. ప్రజా పాలన అంటూ చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం రైతులకు సరిపడా యూరియాను పంపిణీ చేయడం లేదని కాంగ్రెస్ ప్రభుత్వం పై బిఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులకు సరిపడా యూరియాను పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు,