కరీంనగర్ జిల్లా,రామడుగు మండలం,గోపాల్ రావు పేట గ్రామంలో వీధి కుక్కలు స్పైర విహారం చేస్తున్నాయి,దీంతో గ్రామస్తులు భయాందోళనలకు గురి అవుతున్నారు,ఈ సమస్యపై గతంలో కూడా సంబంధిత అధికారులకు విన్నవించినప్పటికీ పట్టించుకోవడంలేదని అధికారుల తీరుపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు,ఇదివరకు గ్రామస్తులపై పలుమార్లు వీధి కుక్కలు దాడి చేశాయని, తీవ్ర గాయాల పాలయ్యారని అధికారులు స్పందించక పోతే ఎలా అంటూ మంగళవారం 8:10 PM కి గ్రామస్తు లు మీడియాకు వెల్లడించారు,వీధి కుక్కల భారీ నుండి గ్రామస్తులను కాపాడాలని కోరుతున్నారు,