Download Now Banner

This browser does not support the video element.

ఐనవోలు: చింతకుంట క్రాస్ రోడ్ వద్ద ఓ కారులో అక్రమంగా తరలిస్తున్న 214.370కిలోల గంజాయి పట్టుకున్నట్లు మామునూరు ఏసిపి తెలిపారు

Inavolu, Warangal Urban | Sep 8, 2025
హన్మకొండ :ఐనవోలు మండలం చింతకుంట క్రాస్ రోడ్ వద్ద ఓ కారులో అక్రమంగా తరలిస్తున్న 214.370కిలోల గంజాయి పట్టుకున్నట్లు మామునూరు ఏసిపి వెంకటేష్ తెలిపారు. మహారాష్ట్ర చెందిన శివ సింగ్ డొంగర్ ని అరెస్ట్ చేసి 1,07,18,500 గంజాయి, 3 సెల్ ఫోన్లు, ఒక కారు స్వాదినం చేసుకున్నట్లు తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us