భీమడోలు సొసైటీ గోడౌను మరియు లక్ష్మీ గణపతి ఫెర్టిలైజర్ గోడౌన్లను గురువారం సాయంత్రం ఐదు గంటల సమయంలో ఆకస్మికంగా తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ రైతులకు సబ్సిడీలపై సరఫరా చేసే యూరియా నిల్వలు చేసే గొడవలను ఆకస్మిక తనిఖీ నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ యూరియా పంపిణీ విషయంలో ఎటువంటి అక్రమాలకు తావు లేకుండా చూసేందుకు పోలీస్ సిబ్బంది తగు చర్యలు తీసుకుంటున్నామని ఏదైనా అవకతవక జరిగితే రైతులు దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ ను గాని లేదా డైల్ 112 కు గాని సమాచారం అందించాలని తెలిపారు యూరియా సరఫరా అయ్యేలా అన్ని విధాల పర్యవేక్షిస్తామని రైతులు ఎవరు అధైర్య పడాల్సిన