చిన్నకోడూరు మండల కేంద్రం లో రైల్వే స్టేషన్ మంజూరు పట్ల హర్షం వ్యక్తం చేస్తూ.. చిన్నకోడూర్ మండల కేంద్రం లో శుక్రవారం మాజీ ముఖ్య మంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు చిత్ర పటాలకు బీఆర్ఎస్ నాయకులు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వేలేటి రాధకృష్ణ శర్మ మాట్లాడుతూ.. హరీష్ రావు కృషి వల్ల చిన్నకోడూరుకు రైల్వే స్టేషన్ మంజూరు కావడం చాలా సంతోషమన్నారు. గురువారం రైల్వే స్టేషన్ ఏర్పాటు కు నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర మంత్రి బి ఆర్ ఎస్ పార్టీ ఎంపీ లకు ఉత్తరం వ్రాసిన కేంద్ర రైల్వే శాఖ మంత్రి.. హరీష్ రావు కోరిక మేరకు గతం లో కే