సతీష్ సాయి జిల్లా కనగానపల్లి మండల కేంద్రంలో ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం మధ్యాహ్నం మూడున్నర గంటల సమయంలో కనగానపల్లి మండలానికి చెందిన టిడిపి నేతలతో రాప్తాడు నియోజకవర్గం టిడిపి కోఆర్డినేటర్ కమిటీ సభ్యులు పర్చూరు ఎమ్మెల్యే సాంబశివరావు ఏపీ సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ సుబ్బారెడ్డి ఆదోని కృష్ణమ్మ ఎమ్మెల్యే పరిటాల సునీత సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టిడిపి కోఆర్డినేటర్ సభ్యులు సాంబశివరావు సుబ్బారెడ్డి కృష్ణమ్మ ఎమ్మెల్యే పరిటాల సునీత తదితరులు మాట్లాడుతూ సెప్టెంబర్ 10న కక్కలపల్లి వద్ద సూపర్ సిక్స్ సూపర్ హిట్ సభను విజయంతం చేయాలని రాప్తాడు టిడిపి కోఆర్డినేటర్ సభ్యులు పిలుపునిచ్చారు