కాసిపేట మండలం ముత్యంపల్లి మోడల్ స్కూల్ ఆవరణలో శుక్రవారం సాయంత్రం విధి కుక్కలు దాడి చేసి చిన్నారిని తీవ్రంగా గాయపరిచాయి చిన్నారి చోప్పరి అక్షిత మోడల్ స్కూల్ ఆవరణలో తల్లి తో కలిసి వున్నా సమయంలో చిన్నారి పై కుక్కలు గుంపు గా దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి స్థానికులు హుటాహిటిన ఆసుపత్రికి తరలించారు ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం చిన్నారి తలభాగం పై తీవ్రంగా కరవడంతో చిన్నారి పరిస్థితి విషమంగా ఉందన్నార