వ్యవసాయ అనుబంధ రంగాలకు విరివిగా రుణాలు మంజూరు కు బ్యాంకర్ల చొరవ చూపాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి పేర్కొన్నారు..శుక్రవారం జిల్లా సచివాలయం లోని వీడియో కాన్ఫరెన్స్ హాలు నందు డి సి సి/డి ఎల్ ఆర్ సి సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన సంబంధిత అధికారులతో ఎల్ డి ఎం ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. వ్యవసాయ అనుబంధ రంగాల అభివృద్ధి కి విరివిగా రుణాలు మంజూరు కు బ్యాంకర్ల చొరవ చూపాలనన్నారు.సకాలంలో క్రాప్ లోన్ లు మంజూరు చేయాలనన్నారు.