Download Now Banner

This browser does not support the video element.

నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్, భవన్లో అధికారులతో సమీక్ష సమావేశం పాల్గొన్న సీఎం డి

Hanumakonda, Warangal Urban | Sep 6, 2025
నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్, నక్కలగుట్ట, విద్యుత్ భవన్, కార్పొరేట్ కార్యాలయంలో నేడు సంస్థ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి డైరెక్టర్లు , సి.ఈ , సీజియం లతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు . ఈ సమీక్షా సమావేశాన్ని లో సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి మాట్లాడుతూ..కామారెడ్డి, నిజామాబాద్ సర్కిల్ లో భారీ వర్షాలకు దెబ్బతిన్న వ్యవసాయ సర్వీసుల పునరుద్ధరణ పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని సీఈలను ఆదేశించారు. కావలసిన ట్రాన్స్ఫార్మర్లు, పోల్స్ , మిగతా మెటీరియల్ అందుబాటులో ఉన్నాయని, ఎటువంటి ఇబ్బంది లేదని స్పష్టం చేశారు . భారీ వర్షాలు , వరదలకు లె
Read More News
T & CPrivacy PolicyContact Us