Download Now Banner

This browser does not support the video element.

ముఖ్యమంత్రిగా చంద్రబాబురాజకీయ ప్రస్థానం నేటికి 30 ఏళ్లు సందర్భంగా నూజివీడు పట్టణంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ

Nuzvid, Eluru | Sep 1, 2025
ఏలూరు జిల్లా నూజివీడు పట్టణంలో చిన్న గాంధీ బొమ్మ సెంటర్ వద్ద తెలుగుదేశం పార్టీ నూజివీడు మండల అధ్యక్షులు శ్రీనివాస్, పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, జగదీష్ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం 6 గంటల సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మొదటిసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి నేటికీ 30 సంవత్సరాలు కావస్తున్న నేపథ్యంలో 30 కేజీల కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ సామాన్య కుటుంబం నుంచి వచ్చి అసామాన్య రాజకీయ నాయకుడిగా ఎదిగారని రాజకీయ రంగంలో ఎన్నో ఎత్తు పొలాలను చూసి ఒడిదుడుకులను ఎదుర్కొని ప్రజలను మన
Read More News
T & CPrivacy PolicyContact Us