మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బిజెపి కార్యాలయంలో శుక్రవారం ఉదయం నరేంద్ర మోడీ జీఎస్టీ తగ్గించిన సందర్భంగా బిజెపి జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వర గౌడ్ తో కలిసి మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మోడీ జీఎస్టీ తగ్గించి చరిత్రత్మాకమైన నిర్ణయం తీసుకున్నారని దీంతో బడుగు బలహీనవర్గాల ఆదాయం మేరుగు పడుతుందన్నారు. కొత్తగా స్మార్ట్ ఇoడస్ర్టీస్ పెరుగుతాయాని, దొంతో ఎంతో మందికి ఉపాధి లభిస్తుందని తెలిపారు. 11 సంవత్సరాల నుండి మోడీ పాలనా బడుగు బలహీన వర్గాలకు అనుగుణంగా ఉందని, అందుకే ప్రజలు బీజేపీని విశ్వశిస్తున్నారని పేర్కొన్నారు