ఈరోజు సోమవారం మధ్యాహ్నం మూడున్నర గంటలకు నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆదేశాల మేరకు నర్సంపేట రూరల్ మండల పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాజెక్టు పైన చేస్తున్న కుట్రలకు వ్యతిరేకంగా పిసిగోష్ కమిషన్ ఇచ్చిన నివేదికను తప్పుపడుతూ ధర్నా నిర్వహించిన బి ఆర్ ఎస్ పార్టీ శ్రేణులు. కాంగ్రెస్ పార్టీ కాలేశ్వరం పైన కుట్ర చేస్తున్నదని తెలంగాణ వరప్రదాయని కాలేశ్వరం ప్రాజెక్టు శాశ్వతంగా మూసేసి నది జలాలను ఆంధ్రకు తరలించేందుకు రేవంత్ కుట్ర చేస్తున్నాడని ఆరోపించారు