ఏలూరు జిల్లా ఏలూరు వంగాయ గూడెంలో మహిళ అనుమానస్పద మృతి.ఏలూరు తూర్పు వీధికి చెందిన కఠారి భారతి (23) వైద్యం వికటించి మృతి చెందినట్లు ఆరోపణలు... వాసవి మందుల షాపు నిర్వాహకుడు పీ ఎం పీ వైద్యుడు సురేష్ చేసిన వైద్యం వికటించి మృతి చెందినట్లు మృతురాలు బంధువుల ఆరోపణ మృతదేహంతో మెడికల్ షాప్ ఎదుట ఆందోళన చేపట్టిన మృతురాలి బంధువులు..