శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం రూరల్ మండలం చెర్లోపల్లి వద్ద ద్విచక్ర వాహనం అదుపుతప్పి సోమందేపల్లి మండలం మారకుంటపల్లి గ్రామానికి చెందిన మంజు అనే 23 సంవత్సరాల యువకుడు గాయాల పాలు గాక హిందూపురం ఆసుపత్రికి తరలించారు హిందూపురం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు.