సిద్దిపేట జిల్లా మద్దూరు మండలంలోని లద్నూరు గ్రామంలో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ కె హైమావతి ఆకస్మికంగా సందర్శించి ఆదివారం రోగులకు అందించే వైద్య సేవలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. స్టాఫ్ నర్సు సవిత మరియు అటెండర్ మాత్రమే విధుల్లో ఉన్నారు. మెడికల్ ఆఫీసర్లు మహేందర్, అర్జున్ రాజు మరియు అప్తమాలజిస్ట్ భాస్కర్ రెడ్డి యొక్క ఓ పి రిజిస్టర్ ను తనికి చేశారు. ఓపి రిజిస్టర్ తేదీలు వారిగా లేనందున ఫార్మసీ రిజిస్టర్, మెడికల్ ఆఫీసర్ ఓపి రిజిస్టర్ మ్యాచ్ కావట్లేదని అసలు డాక్టర్ లు క్రమం తప్పకుండా విధులకు వస్తున్నారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మెడికల్ ఆఫీసర్ రాసే ఓపి రిజి