Bhupalpalle, Jaya Shankar Bhalupally | Aug 4, 2025
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్ళపల్లి మండలం కొరికిశాల కస్తూరిబా పాఠశాలలో పుడ్ పాయిజన్..ఉదయం టిఫిన్ తిన్న తర్వాత అస్వస్థతకు గురైన 26 మంది విద్యార్థినులు. హుటాహుటిన చిట్యాల ప్రాధమిక ఆరోగ్య కేంద్రానికి తరలించిన ఉపాధ్యాయులు.. చికిత్స పొందుతున్న విద్యార్థినులు.. విద్యార్థులను పరామర్శించిన ఎమ్మెల్యే గంట సత్యనారాయణరావు ఈ విషయమై స్పందించిన మండలి ప్రతిపక్ష నేత ఎమ్మెల్సీ మధుసూదనాచారి