నంద్యాల జిల్లా నందికొట్కూరు ఉల్లి పంటకు గిట్టుబాటు ధర లేదని చెప్పి రైతులు పురుగుమందు డబ్బాతో ఆత్మహత్య చేసుకున్నట్లు వైసిపి నాయకులు వినూత్న డ్రామాకు తెలియలేపారని, ఆదివారం నందికొట్కూరు శాసనసభ్యులు గిత్త జయ సూర్య ఆరోపించారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం ఉల్లి రైతులకు కర్నూలు మార్కెట్ యార్డ్ లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారని ఓర్వలేని వైసీపీ నేతలు పురుగుమందు డబ్బాలను పూర్తిగా శుభ్రం చేసి మద్యం పోసి తాగినట్లు నటించారని ఆసుపత్రిలో అది బయటపడిందన్నారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ