సిరిసిల్ల పట్టణంలో రెండవ రోజు కొనసాగుతున్న గణేష్ నిమజ్జనం. పట్టణంలో మానేరు నది తీరాన గణనాధుని నిమజ్జనం చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. నిన్నటి రోజు నుండి ఈరోజు ఉదయం వరకు నిమజ్జనం కొనసాగుతుంది. రెండో రోజు కూడా మున్సిపల్, రెవెన్యూ, పోలీస్ నిమజ్జనానికి వస్తున్న గణనాధుల నిమజ్జనానికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పటిష్టమైన చర్య చేపట్టారు. ఈరోజు వేకువ జాము నుండి నిమజ్జనానికి అధిక సంఖ్యలో గణనాథులు నిమజ్జన స్థలానికి చేరుకున్నాయి. ప్రధాన రహదారి వెంబడి సుమారు కిలోమీటర్లు పైగా ట్రాఫిక్ జాం ఏర్పడింది. దీంతో పోలీసులు చేరుకొని ప్రజలకు ఎలాంటి