Araku Valley, Alluri Sitharama Raju | Aug 12, 2025
జిల్లాలోని లంబసింగి కొర్రు బయలు ఎక్సైజ్ అండ్ ప్రొబిషన్ శాఖ ఆధ్వర్యంలో నాటు సారా నిర్మూలన పై ప్రజలతో అవగాహన సదస్సును మంగళవారం సాయంత్రం నిర్వహించారు ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ రామచంద్ర మూర్తి అసిస్టెంట్ కమిషనర్ మహేష్ లు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా డిప్యూటీ కమిషనర్ రామచంద్ర మూర్తి మాట్లాడుతూ నాటు సారా నిర్మూలనకు ప్రజలందరూ బాధ్యతగా కృషి చేయాలని సూచించారు