శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురంలో పట్టణంలోని బెంగళూరు రోడ్డులో గల ఎస్ సడ్లపల్లి వద్ద ఆటో ఢీకొని నడిచి వెళ్తున్న 85 సంవత్సరాల వృద్ధురాలు శ్యామలమ్మ మృతి చెందింది. రాము అనే 45 సంవత్సరాల వ్యక్తి కి తీవ్ర గాయాలు కాగా హిందూపురం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మీరు టీచర్స్ కాలనీకి చెందిన వారిగా గుర్తించారు