175 నియోజకవర్గాల్లో ఎక్కడ లేని విధంగా కేవలం మడకశిర మండలం గౌడనహళ్లి వైబిహల్లి పంచాయతీలో ఆదివారం వైఎస్ఆర్సిపి ఆధ్వర్యంలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మడకశిర నియోజకవర్గ నాయకులు శేషాద్రి నరసింహమూర్తి స్థానిక నాయకులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం ప్రభుత్వంపై ఏ విధంగా పోరాడాలో నాయకులు చర్చించారు.