ఏలూరు జిల్లాదెందులూరు దొంగే దొంగ దొంగ అని అర్చినట్టుగా దెందులూరు నియోజకవర్గం మొత్తాన్ని ఐదు సంవత్సరాలు దోచుకొని ప్రస్తుతం నా ఇంటి మీద దొంగలు పడ్డారని అరుస్తున్నటువంటి మాజీ ఎమ్మెల్యే కి అతని పరామర్శించడానికి వస్తున్నటువంటి నాయకులకు ఏమాత్రం సిగ్గు లేదని, ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఎద్దెవా చేసారు.దెందులూరు నియోజకవర్గంలో రౌడీ ముఖాలు తీసుకొచ్చి అలజర్ల సృష్టించి నియోజకవర్గంలో అల్లర్లు సృష్టిస్తున్నారని ఎస్పీని కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం మీడియాతో శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు మాట్లాడుతూ నియోజకవర్గంలోని దొంగతనాలు జరిగితే దానికి కూటమి ప్రభుత్వానికి ఏమి సంబంధం లండన్ లో వ్