Download Now Banner

This browser does not support the video element.

మహేశ్వరం: మహేశ్వరం నియోజకవర్గం లో ఓ గోదాం లో భారీ అగ్నిప్రమాదం.. పూర్తి గా దగ్దమైన గోదాం మంటలు అర్పిన ఫైర్ సిబ్బంది

Maheswaram, Rangareddy | Dec 31, 2024
ఓం ప్లాస్టిక్ గోడౌన్ లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ అగ్ని ప్రమాదం లో భారీ స్థాయిలో ఆస్థి నష్టం జరిగిందని అంచనా వేస్తున్నారు గోదాం యజమాని. స్థానికులు ఇచ్చిన సమాచారం తో ఘటనాస్థలికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు
Read More News
T & CPrivacy PolicyContact Us