పాల్వంచ పట్టణ పరిధిలోని శ్రీ కాలనీలో నివాసముంటున్న దీపిక అనారోగ్య సమస్యలు భరించలేక మంగళవారం ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది.. ఆమె భర్త సుధాకర్ కేటీపీఎస్ ఏడవ దశలో ఏ డి ఈ గా విధులు నిర్వహిస్తున్నాడు.. కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ ఎస్ఐ సుమన్ తెలిపారు...