ఆర్మూర్ మత్స్య కార్మికులపై తుఫారం భగత్ చేసిన ఫిర్యాదు అవాస్తవమని ఆర్మూర్ మత్స్య పారిశ్రామిక సహకార సంఘం సభ్యులు తెలిపారు మత్స్య కార్మికులకు స్కిల్ టెస్ట్ నిర్వహించాలని మంగళవారం మధ్యాహ్నం 3:50 ఆర్మూర్ సబ్ కలెక్టర్కు అభిగ్యాన్ మాలవియా కు వినతి పత్రం అందజేశారు.