మహారాణిపేట పోలీసు స్టేషన్ ఫోక్ షో కేసులో ముద్దాయి అయిన షేక్ అబ్దుల్ కలాం సుమారు 1 సంవత్సరం 06 నెలలు నుండి సంబంధిత కోర్టు కి హాజరు కాకుండా తప్పించుకొని తిరుగుతున్న నాన్ బెయిలబుల్ వారెంట్ ముద్దాయిని పట్టుకోవటం కోసం స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేసి హైదరాబాద్ బోయినపల్లి , గుత్తి అనంతపూర్ జిల్లాలకు పంపించి మొబైల్ ఫోన్ కూడా ఉపయోగించకూడా తప్పించుకు తిరుగుతున్న పోక్సో ముద్దాయిని ఎంతో శ్రమించి చాకచక్యంగా పట్టుకోవడం జరిగిందని మంగళవారం పోలీస్ కమిషనర్ పత్రిక ప్రకటన ద్వారా తెలిపారు