హనుమకొండ నయీం నగర్ లోని తేజస్వి స్కూల్ లో దారుణంపదో తరగతి చదువుతున్న జయంత్ వర్ధన్(15) అనుమానాస్పద మృతి రోజులాగే ఉదయం స్కూల్ కి వెళ్ళిన జయంత్ వర్ధన్ మధ్యాహ్నం అకస్మాత్తుగా మృతి చెందినట్టు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చిన స్కూల్ యాజమాన్యంబాలుడి ముక్కు నుంచి రక్తం ఆనవాళ్లు ఉన్నాయంటున్న బంధువులు