Download Now Banner

This browser does not support the video element.

కాళోజి జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించిన కలెక్టర్ సత్య శారదా దేవి

Warangal, Warangal Rural | Sep 9, 2025
ప్రజాకవి పద్మ విభూషణ్ కాళోజి నారాయణరావు జయంతి సందర్భంగా మంగళవారం ఉదయం 11 గంటలకు ఆయన విగ్రహానికి హనుమకొండలో పూలమాలవేసి నివాళులర్పించారు వరంగల్ కలెక్టర్ సత్యసారదా దేవి మరియు అదరపు కలెక్టర్ సంధ్యారాణి జిల్లా అధికారులు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కాలోజీ కళారంగానికి అందించిన సేవలను కొనియాడారు నిరంతరం తెలంగాణ కోసం పరితపించిన కాళోజి మానవీయ విలువలను చాటారని కలెక్టర్ తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us