ఈరోజు కడప నగరంలోని జిల్లా పరిషత్ పక్కన ఉన్న ప్రేమాలయం వృద్ధాశ్రయంలో, గౌరవ కడప ఎంపీ శ్రీ వై.ఎస్. అవినాష్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకుని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మైనార్టీ కార్యదర్శి షఫీ గారి ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించబడింది.ఈ సందర్భంగా మాజీ డిప్యూటీ సీఎం శ్రీ ఎస్.బి. అంజాద్ భాష గారు, కడప మేయర్ శ్రీ కె. సురేష్ బాబు గారు కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వృద్ధాశ్రయంలోని వృద్ధులకు అన్నదానం చేశారు.